'కాలా'కు తప్పని పైరసీ భూతం | Kaala full movie streamed live on Facebook | Sakshi
Sakshi News home page

'కాలా'కు తప్పని పైరసీ భూతం

Jun 7 2018 6:46 AM | Updated on Mar 21 2024 7:48 PM

 పైరసీ భూతం మరోసారి కాటేసింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా యాక్షన్‌ చిత్రం కాలా విడుదలకు ముందే సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో దాదాపు 45 నిమిషాల వీడియో లైవ్‌ టెలికాస్ట్‌ అయింది. భారత్‌ కంటే ముందుగా సింగపూర్‌లో ప్రీమియర్‌ షోలు పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement