శ్రీ ఎదుటివారిని నొప్పించేది కాదు | jayasudha special interview on sridevi death | Sakshi
Sakshi News home page

Feb 26 2018 10:05 AM | Updated on Mar 22 2024 10:48 AM

శ్రీదేవి, నేను కలిసి దాదాపు 8,9 వరకూ సినిమాలు చేశాం. నాకు ఎవ్వరితో పోటీ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎవ్వరితో కంపేర్‌ చేసుకోను కాబట్టి. శ్రీదేవి అంత అందంగా కనిపించాలి అనుకుంటే పోటీ ఉండేది. నేను అలా చేసేదాన్ని కాదు. నేను శ్రీదేవి అంత హైట్‌ కాదు. ఆమె ఫిగర్‌ నాకు లేదు. నేను చేయతగ్గదల్లా నా పాత్రను నేను బాగా చేయడమే. నా క్యారెక్టర్‌ ఏంటని మాత్రమే చూసుకునేదాన్ని. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ పెద్ద హిట్‌. ఆ తర్వాత ‘అనురాగ దేవత, గజదొంగ’ సినిమాలు వంటి చాలా సినిమాలు ఉన్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement