విడాకులు తీసుకున్న ఆ జంటకు మళ్లీ పెళ్లి? | Hrithik Roshan-Sussanne Khan To Remarry? | Sakshi
Sakshi News home page

Jul 31 2018 12:49 PM | Updated on Mar 21 2024 7:50 PM

బాలీవుడ్ హీరోలకు ప్రేమలు ఎక్కువే. విడిపోవడాలు కూడా ఎక్కువే. రోజులు గడిస్తే కానీ ఆ ప్రేమ వెనకున్న బంధాల గురించి అర్థం కాదు. కొంతకాలం క్రితం భార్య సుసానే ఖాన్‌కు విడాకులిచ్చిన హృతిక్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడని రిపోర్టులు వస్తున్నాయి. సుసానే ఖాన్‌ను హృతిక్‌ రోషన్‌ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారట. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement