‘ఫన్నే ఖాన్‌’ టీజర్‌ రిలీజ్‌ | Fanney Khan Trailer Out | Sakshi
Sakshi News home page

‘ఫన్నే ఖాన్‌’ టీజర్‌ రిలీజ్‌

Jun 26 2018 5:15 PM | Updated on Mar 21 2024 5:19 PM

ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, అనిల్‌ కపూర్‌ కీలకపాత్రల్లో నటిస్తోన చిత్రం ఫన్నే ఖాన్‌. అతుల్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఈరోజు రిలీజ్‌ చేశారు. టీజర్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ ఫన్నే ఖాన్‌ గురించి పరిచయం చేస్తూ ఉన్నా.. ఇంతకీ ఎవరా ఫన్నే ఖాన్‌ అనేది మాత్రం రివీల్‌ చేయలేదు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement