రూటు మార్చిన అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ | Arjun Reddy Actress turns Singer | Sakshi
Sakshi News home page

Feb 12 2018 11:38 AM | Updated on Mar 22 2024 11:10 AM

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షాలిని పాండే.. అర్జున్‌ రెడ్డి చిత్రంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రీతి పాత్రలో ఆమె ఇచ్చిన ఫెర్‌ఫార్మెన్స్‌ దెబ్బకు మిగతా భాషల్లో కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే షాలిని ఇప్పుడు మరో రూట్‌లోకి వెళ్లి సింగర్‌ అవతారం ఎత్తింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement