రెహమాన్‌ని ఫిదా చేసిన ‘బేబి’

సాధరణంగా కనిపించే వ్యక్తుల్లో అసాధరణ ప్రతిభ దాగి ఉంటుంది. గతంలో అయితే ఇలాంటి వారికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన ప్రోత్సాహం, వేదిక దొరకడం గగనమయ్యేది. కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని నేటి కాలంలో ఇలాంటి సమస్యలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. టాలెంట్‌ ఎక్కడ కనిపించినా దాన్ని తమ సెల్‌ఫోన్‌లలో బంధించి సోషల్‌ మీడియా సాక్షిగా వైరల్‌ చేస్తూ ఒక్క రాత్రిలోనే వారికి కావాల్సిన పేరును, కీర్తిని తెచ్చిపెడుతున్నారు నెటిజన్లు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top