ఆ ట్రైలర్‌పై ఘాటుగా స్పందించిన జీవిత | Actress Jeevitha Rajasekhar fires on Degree College Movie director | Sakshi
Sakshi News home page

ఆ ట్రైలర్‌పై ఘాటుగా స్పందించిన జీవిత

May 3 2019 1:52 PM | Updated on Mar 22 2024 10:40 AM

అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాల తరువాత టాలీవుడ్‌లో బోల్డ్‌ కంటెంట్‌తో కూడిన సినిమాలు ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని తాజాగా జీవితా రాజశేఖర్‌ ప్రస్తావించారు. ‘డిగ్రీ కాలేజ్‌’ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె.. చిత్రయూనిట్‌పై, ట్రైలర్‌పై ఘాటుగా స్పందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement