ఇంట్లో వస్తువులను చోరీ చేస్తుంది: భానుప్రియ  | Bhanupriya Denied Allegations On Her | Sakshi
Sakshi News home page

ఇంట్లో వస్తువులను చోరీ చేస్తుంది: భానుప్రియ 

Jan 24 2019 7:48 PM | Updated on Mar 22 2024 11:23 AM

 తనపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తన కుమార్తెను వేధిస్తున్నారంటూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement