ముచ్చటగా విజయ్‌ మాల్యా మూడో పెళ్లి | Vijay Mallya Getting Married With Pinky Lalwani | Sakshi
Sakshi News home page

ముచ్చటగా విజయ్‌ మాల్యా మూడో పెళ్లి

Mar 29 2018 1:31 PM | Updated on Mar 22 2024 11:07 AM

భారతీయ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టి, బ్రిటన్‌ పారిపోయిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎయిర్‌ హోస్టెస్‌ పింకీ లాల్వాణీని పెళ్లి చేసుకోబోతున్నట్లు జాతీయ మీడియా ప్రచురించింది.

Advertisement
 
Advertisement
Advertisement