మరోసారి వడ్డీ‌రేట్లు పెంచిన రిజర్వ్‌బ్యాంక్ | RBI hikes repo rates by 25 basis points | Sakshi
Sakshi News home page

మరోసారి వడ్డీ‌రేట్లు పెంచిన రిజర్వ్‌బ్యాంక్

Aug 1 2018 3:47 PM | Updated on Mar 21 2024 7:50 PM

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మెజార్టీ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేటు రెపోను వరుసగా రెండోసారి 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement