బ్లాక్‌బెర్రీ కీ సిరీస్‌లో మరో ఫోన్

బ్లాక్‌బెర్రీ మరో సరికొత్త ఫోన్‌తో బ్లాక్‌బెర్రీ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. టీసీఎల్‌ లైసెన్స్‌తో వివిధ మార్కెట్లలో  ఈ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న  టీసీఎల్‌ బ్లాక​బెర్రీ కీ సిరీస్‌లో మరో డివైస్‌ను  న్యూయార్క్‌లో లాంచ్‌  చేసింది.  కీ1కి సక్సెసర్‌గా తాజాగా  కీ2  పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీటెక్‌, లాకర్‌, పవర్‌ సెంటర్‌​ లాంటి బిల్ట్‌ ఇన్‌ సెక్యూరిటీ ఫీచర్లు  డ్యుయల్‌ రియర్‌ కెమెరా, క్వర్టీ (ఫిజికల్‌) కీబోర్డు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top