ఒక్క రూపాయితో కారు మీ సొంతం.. | Bantia Furniture Offers 2019 | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయితో కారు మీ సొంతం..

Oct 5 2019 5:18 PM | Updated on Mar 21 2024 11:35 AM

బాంటియా ఫర్నిచర్‌..ప్రతీ సంవత్సవం లాగే ఈ ఏడాది కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. రూ.4.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్, రూ.3.99 లక్షల  ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి 100 గజాల ప్లాటు, రూ.2.99 లక్షల ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తే ఆల్టో ఎల్‌ఎక్స్‌ఐ కారు,అందజేయనున్నట్లు భాంటియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేందర్‌ తెలిపారు. అంతేకాకుండా ఫర్నీచర్‌ ఎక్స్‌చేంజ్‌ ఆపర్‌ కూడా ఉందని పేర్కొన్నారు. ఒక్క రూపాయితో కూడా కారు గెలుచుకోవచ్చంటున్నారు. అది ఎలాగో తెలియాలంటే కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Advertisement

పోల్

Advertisement