జహీర్‌ ఖాన్‌ నిశ్చితార్థం... | Zaheer Khan Gets Engaged To Sagarika Ghatge, Announces | Sakshi
Sakshi News home page

Apr 25 2017 2:47 PM | Updated on Mar 21 2024 8:11 PM

భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి సాగరిక ఘాట్గెతో జహీర్‌ నిశ్చితార్థం సోమవారం జరిగింది. ‘మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన ఫొటోను జహీర్‌ ట్వీట్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement