ఓడిపోయాక డిన్నర్‌ చేద్దాం లే.. | Will have dinner together once you lose - jadeja | Sakshi
Sakshi News home page

Mar 28 2017 9:51 AM | Updated on Mar 22 2024 11:07 AM

రెండో రోజు మ్యాచ్‌ సజావుగానే సాగినా సోమవారం ఆట మాత్రం వాడివేడిగా సాగింది. జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం అలవాటులో భాగంగా తన బ్యాట్‌ను కత్తిసాము చేసినట్టుగా తిప్పడాన్ని వేడ్‌ అవహేళన చేశాడు. ‘ఎందుకు ఇలా చేస్తుంటావు? నీ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా ఇలాంటి చెత్తే ఉంటుంది’ అని రెచ్చగొట్టాడు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement