టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్ వన్ మైలురాయి అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. టెస్టు కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాట్సమన్ ర్యాంకుల్లో 3వ స్థానానికి ఎగబాకాడు. 833 పాయింట్లతో 3వ ర్యాంకులో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్ కోహ్లికి 3వ ర్యాంకు దక్కించుకోవడం ఇదే మొదటిసారి.
Dec 1 2016 7:47 AM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement