భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం! | Vinesh Phogat Loses in In Quarters with serious injury | Sakshi
Sakshi News home page

Aug 18 2016 9:52 AM | Updated on Mar 22 2024 11:06 AM

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడింది. బుధవారం జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్‌ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో గాయపడి మధ్యలోనే వైదొలిగింది. దీంతో చైనా రెజ్లర్ బౌట్ విజేతగా ప్రకటించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement