సింగిల్‌ హ్యాండ్‌ స్టోక్స్‌... | Stokes century scripts stunning Pune win | Sakshi
Sakshi News home page

May 2 2017 6:52 AM | Updated on Mar 22 2024 11:04 AM

ఐపీఎల్‌లో రికార్డుస్థాయిలో రూ. 14.5 కోట్ల మొత్తాన్ని దక్కించుకున్న బెన్‌ స్టోక్స్‌ తన షాట్ల పదునెంటో చూపించాడు. తొలి ఓవర్‌ నుంచే మొదలైన పుణే ఇన్నింగ్స్‌ పతనానికి ఒంటిచేత్తో అడ్డుకట్ట వేస్తూ లక్ష్యానికి చేర్చాడు. వీరోచిత సెంచరీతో కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement