బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు.. | Soumya Sarkar Opts For DRS After Getting Bowled | Sakshi
Sakshi News home page

Mar 13 2017 4:41 PM | Updated on Mar 21 2024 8:55 PM

సాధారణంగా ఎల్బీలు, క్యాచ్లు వంటి అనుమానాస్పద నిర్ణయాల్లో మాత్రమే అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని క్రికెటర్లు కోరుతుంటారు. అయితే శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ ను సవాల్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు తెప్పించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement