ప్రతిష్టాత్మక టోర్నీ.. సింధు శుభారంభం | PV Sindhu Beats japan player Akane Yamaguchi In BWF Superseries Finals | Sakshi
Sakshi News home page

Dec 15 2016 7:33 AM | Updated on Mar 21 2024 6:42 PM

ప్రతిష్టాత్మక ‘వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ మాస్టర్స్‌ ఫైనల్స్‌’ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. దుబాయ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన గ్రూపు దశ తొలి మ్యాచ్ లో జపాన్ ప్లేయర్ అకానె యామగుచిపై 12-21, 21-8, 21-15 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు ఆపై రెండో గేమ్‌లో ప్రత్యర్థి యామగుచికి అవకాశమే ఇవ్వలేదు. రెండో గేమ్ సింధు నెగ్గడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement