శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న మూడో టెస్టులో చటేశ్వర్ పూజారా సెంచరీ చేయడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. 214 బంతులు ఎదుర్కొన్న పుజారా తొమ్మిది బౌండరీలతో సెంచరీ పూర్తి చేశాడు. టాపార్డర్ నిరాశ పరిచినా యువ బ్యాట్స్ మెన్ నమన్ ఓజా, స్పిన్నర్ అమిత్ మిశ్రా పుజారాకు సహకరించడంతో టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
Aug 29 2015 3:09 PM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement