రెజ్లర్ నర్సింగ్కు ఊరట | Narsingh's door to Rio open | Sakshi
Sakshi News home page

Aug 1 2016 5:36 PM | Updated on Mar 21 2024 8:52 PM

డోపింగ్ వివాదంలో ఇరుక్కున భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది . గత కొన్ని రోజులుగా నర్సింగ్ చుట్టూ అలుముకున్న డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టింది. డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ కు క్లీన్ చిట్ ఇస్తూ నాడా తుది నిర్ణయం తీసుకుంది. దీంతో రియో ఒలింపిక్స్లో నర్సింగ్ పాల్గొనేందుకు లైన్ క్లియరయ్యింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement