ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర | mumbai indians creats new history | Sakshi
Sakshi News home page

May 22 2017 6:43 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2017 టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement