సింధు ఫిర్యాదుపై ఇండిగో స్పందన..బాయ్‌ రియాక్షన్‌! | Met Sindhu, spoke to her on the issue, says BAI president | Sakshi
Sakshi News home page

Nov 5 2017 7:08 AM | Updated on Mar 20 2024 12:01 PM

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చేసిన ఫిర్యాదుపై ఇండిగో విమానయాన సంస్థ ఆచితూచి స్పందించింది. సింధుకు చేదు అనుభవం ఎదురైన ఘటనలో తమ సిబ్బంది తప్పు ఎంత మాత్రం లేదని, ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించామని చెప్పుకొచ్చింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement