కుల్‌దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ | Kuldeep yadav takes Hatrick wicket | Sakshi
Sakshi News home page

Sep 21 2017 9:20 PM | Updated on Mar 22 2024 11:03 AM

ఈడెన్‌ గార్డెన్ వేదికగా జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డేలో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్స్‌ వేడ్‌, అగర్‌, కమిన్స్‌లను అవుట్‌ చేసి వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు చేతన్‌ శర్మ, కపీల్‌ దేవ్‌ ఈ ఘనత సాధించగా చైనామన్‌ కుల్దీప్‌ తాజాగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement