రప్ఫాడించిన కేకేఆర్.. | kkr beats rcb by 6 wickets | Sakshi
Sakshi News home page

May 8 2017 7:13 AM | Updated on Mar 22 2024 11:03 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ లక్ష్యాలను సైతం సునాయాసంగా ఛేదిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్.. తాజాగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రప్ఫాడించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement