అశ్విన్, సాహా సెంచరీలు | India out for 353 after Ashwin, Saha tons | Sakshi
Sakshi News home page

Aug 11 2016 9:18 AM | Updated on Mar 22 2024 11:06 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు తడబడిన భారత జట్టును ఆర్.అశ్విన్ (297 బంతుల్లో 118; 6 ఫోర్లు; 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104; 13 ఫోర్లు) వీరోచిత శతకాలతో ఆదుకున్నారు. దీంతో కోహ్లిసేన తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 353 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌటయింది. 126 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో అశ్విన్, సాహా అద్భుత బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement