దీపా కర్మాకర్ కొత్త చరిత్ర | Dipa Karmakar qualifies for vault finals in Olympics | Sakshi
Sakshi News home page

Aug 8 2016 3:51 PM | Updated on Mar 22 2024 11:06 AM

భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ఒక్కరోజు ముందు జరగబోయే పోటీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత జిమ్నాస్టిక్స్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ.. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన జిమ్నస్ట్ దీపా కర్మాకర్.. ఆదివారం రాత్రి జరిగిన వాల్ట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి, ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement