రియో ఒలింపిక్స్ వేదికపై క్రీడాస్ఫూర్తితోపాటు.. ప్రేమలూ చిగురిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చైనీస్ క్రీడాకారిణికి ఆమె ప్రియుడు జీవితకాలం గుర్తుండిపోయే కానుకను ఇచ్చాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం అందుకొని మురిసిపోతున్న ఆమెకు నిశ్చితార్థ ఉంగరం కానుకగా ఇచ్చాడు.