8 నుంచి షర్మిల ‘తెలంగాణ’యాత్ర | ys-sharmila-paramarsa-yatra-from-december-8 | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 1 2014 11:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఈ పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పర్యటించాక జడ్చర్ల-షాద్‌నగర్‌లో యాత్ర ముగియనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement