రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర | YS Sharmila Completes 2nd Day Paramarsha Yatra in Rangareddy district | Sakshi
Sakshi News home page

Jun 30 2015 9:26 PM | Updated on Mar 22 2024 10:56 AM

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర ముగిసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement