'రైతుల ఆపద్బాంధవుడు వైఎస్‌ జగన్‌' | ysrcp mla narayanaswami slams cm chandrababu | Sakshi
Sakshi News home page

May 2 2017 11:12 AM | Updated on Mar 21 2024 7:44 PM

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గు లేదని.. డబ్బు పదవులకు ఆశపడే వారు బాబు పంచన చేరారని విమర్శించారు. ముఖ్యమంత్రి తీరును సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement