కాంట్రాక్ట్‌ ఉద్యోగుల గొంతు కోశారు | ysrcp leader vellampalli srinivas slams andhra pradesh government over contract, regularization employees issue | Sakshi
Sakshi News home page

Apr 19 2017 1:52 PM | Updated on Mar 21 2024 8:11 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు... కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement