ఉమ మంత్రా లేక మానసిక రోగా? | ysrcp leader vasireddy padma fires on minister uma over commissions | Sakshi
Sakshi News home page

Dec 17 2016 2:37 PM | Updated on Mar 21 2024 8:55 PM

మంత్రి దేవినేని ఉమ రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందే హత్యా రాజకీయాలతోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉమపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement