'ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి' | ysrcp leader battula brahmananda reddy fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

Sep 26 2016 2:43 PM | Updated on Mar 21 2024 9:00 PM

ఇంజినీర్లు అసమర్థులన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తెలుగువారిని కించపరచడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తులు బ్రహ్మానందరెడ్డి అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement