నామినేషన్‌ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి | ysrcp condidate shilpa mohanreddy file nomination for nandyal by-poll | Sakshi
Sakshi News home page

Aug 4 2017 1:08 PM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన తన ఇంటి వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం శిల్పా మోహన్‌ రెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement