'ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు' | YS Jaganmohanreddy takes on chandrababu over exgresia for farmers | Sakshi
Sakshi News home page

May 24 2015 12:40 PM | Updated on Mar 22 2024 10:48 AM

సీఎం చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నది బూటకంగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement