చట్టంలో తక్షణం మార్పులు తేవాలి | ys jagan mohan reddy met Sitaram yechury complaint against ap cabinet berths to defected ysrcp mlas | Sakshi
Sakshi News home page

Apr 8 2017 4:39 PM | Updated on Mar 21 2024 7:47 PM

ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయాలని, చట్టంలో తక్షణం మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అనర్హతలపై నిర్ణయానికి స్పీకర్‌కు కాలపరిమితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement