ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు | YS Jagan greets Muslims on the beginning of holy Ramzan month | Sakshi
Sakshi News home page

May 28 2017 8:19 AM | Updated on Mar 21 2024 6:45 PM

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement