ప్రభుత్వానికి ఎందుకు ఉలికిపాటు? | why government is frightened on ys jagan mohan reddy tour, asks partha sarathi | Sakshi
Sakshi News home page

Jan 18 2017 1:36 PM | Updated on Mar 22 2024 11:13 AM

ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ప్రశ్నించారు. రైతులకు అండగా నిలిచేందుకే రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటిస్తున్నారని ఆయన చెప్పారు. బుధవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement