పెల్లెట్లు వద్దంటే మేం బుల్లెట్లు వాడాలి | we have to use bullets if you ban pellets, says crpf | Sakshi
Sakshi News home page

Aug 20 2016 7:38 AM | Updated on Mar 22 2024 11:06 AM

గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement