పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ | we are enquiry the peethala sujatha's father says superintendent of police | Sakshi
Sakshi News home page

Jun 3 2015 11:30 AM | Updated on Mar 21 2024 6:38 PM

బ్యాగ్లో నోట్ల కట్టల వ్యవహారంలో మంత్రి పీతల సుజాత తండ్రిని కూడా విచారణ జరిపినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భూషణ్ తెలిపారు. రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన బుధవారమిక్కడ చెప్పారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని, పీతల సుజాత హౌస్ కీపర్ చిల్లి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 102 సీఆర్పీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. బ్యాగ్లో రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement