వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ | warangal bye election to be held on 21st november | Sakshi
Sakshi News home page

Oct 21 2015 7:12 PM | Updated on Mar 21 2024 8:51 PM

కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్‌సభా స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ దీంతోపాటు మరికొన్ని స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలును బుధవారం సాయంత్రం విడుదల చేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement