రోహిత్ వేముల వీడియో బహిర్గతం | Video shot days before his suicide: ‘My name is Rohith Vemula. I am a Dalit’ | Sakshi
Sakshi News home page

Oct 18 2016 10:14 AM | Updated on Mar 21 2024 8:56 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని అతడి స్నేహితులు స్పష్టం చేశారు. తాను దళితుడినని రోహిత్ స్వయంగా చెప్పుకున్న వీడియోను సోమవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించిన నేపథ్యంలో ఈ వీడియో బయటపెట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement