రాంగోపాల్‌ వర్మ మరో బాంబు పేల్చాడు..! | varma fires on nagababu | Sakshi
Sakshi News home page

Jan 8 2017 9:44 AM | Updated on Mar 22 2024 11:30 AM

మెగా బ్రదర్‌ నాగాబాబు విమర్శల నేపథ్యంలో కాసేపటి కిందే.. మెగాస్టార్‌ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో బాంబు పేల్చారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని ఆయన తాజాగా ట్విస్ట్‌ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement