ఎంపీ హఠాన్మరణం : కేంద్ర బడ్జెట్‌ వాయిదా? | Union budget likely to be postponed | Sakshi
Sakshi News home page

Feb 1 2017 9:24 AM | Updated on Mar 21 2024 8:43 PM

చరిత్రాత్మక బడ్జెట్‌ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయనున్నట్లు తెలిసింది. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 1న కాకుండా రేపు(ఫిబ్రవరి 2న) బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement