పోలీసుల అదుపులో మాజీ ఎంపీ ఉండవల్లి | undavalli arun kumar arrested at prakasam barrage | Sakshi
Sakshi News home page

Jul 18 2017 11:07 AM | Updated on Mar 21 2024 8:49 PM

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చకు వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement