తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా? | ummareddy venkateswarlu demands on ap assembly session | Sakshi
Sakshi News home page

Aug 25 2016 3:44 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement