2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు | TSPSC issues notifications for 2,437 vacant posts | Sakshi
Sakshi News home page

Jun 2 2017 7:03 AM | Updated on Mar 22 2024 10:55 AM

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) శుభవార్త అందించింది. వివిధ కేటగిరీల్లో 2,437 పోస్టులకు సంబంధించి 15 రకాల నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement