ఇంటికో నజరానా.. | TS Govt new plan: Atleast one benificiary for house | Sakshi
Sakshi News home page

Apr 6 2017 7:14 AM | Updated on Mar 21 2024 8:56 PM

రాష్ట్రంలో ఇంటికో లబ్ధిదారు ఉండేలా.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు చేపట్టడంపై సర్కారు దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న పథకాలను మరింత విస్తరించడం, బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలతో పాటు మరిన్ని కొత్తవి చేపట్టేలా వ్యూహరచన చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement