నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. బాలాయపల్లి మండలం చుట్టి పాతబస్టాప్ దగ్గర అతి వేగంగా వస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
Oct 25 2015 5:41 PM | Updated on Mar 21 2024 10:47 AM